¡Sorpréndeme!

India Playing XI న్యూజిలాండ్ తో రెండో వన్డే ఆడే టీమ్ కోసం confusion..*Cricket | Telugu OneIndia

2022-11-26 12,570 Dailymotion

India Playing XI vs Newzealand for 2nd ODI Yuzvendra Chahal out Sanju Samson Doubt.

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఆదివారం హమిల్టన్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌తో శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

#indvsnewzealand
#Teamindia
#Rishabpanth
#Suryakumaryadav